ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్.. మరోసారి వార్తల్లోకెక్కారు. అత్యంత వివాదాస్పదమైన అణు కార్యక్రమాలకు ఆయన మళ్లీ తెర తీశారు. అణ్వాయుధాలను పెంచుకునే పనిలో పడ్డారు. ప్లూటోనియం ఆధారంగా చేసుకుని నిర్మించే ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోన్నారు. దీనికోసం వివాదాస్పద స్థితిలో ఇదివరకు ఓ సారి మూత పడిన న్యూక్లియర్ రియాక్టర్‌లో పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.
#NorthKorea
#NuclearReactor
#IAEA
#KimJongun
#UnitedNationsatomicwatchdog
#UnitedNations
#Yongbyonnuclearreactor
#plutonium